నెల్లూరు నగరంలో కుండపోత వర్షం
నెల్లూరు ముచ్చట్లు:
అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో నెల్లూరు నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఆత్మకూరు బస్టాండు, మినీ బైపాస్ రోడ్డు, బీవీనగర్, పడారుపల్లి,…