ఎస్పీకి కఠిన పరీక్షే
లక్నో ముచ్చట్లు:
దేశ రాజకీయ కుటుంబాల్లో పెద్దదిగా పేర్కొనే కుటుంబ పెద్ద ములాయం సింగ్ యాదవ్. పైకి ఎంతో స్నేహపూర్వకంగా కనిపిస్తూనే కఠిన నిర్ణయాలతో ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకత్వం ఆయన ది. 36 సంవత్సరాలు పాటు…