పాపికొండల కోసం పర్యాటకం ప్యాకేజీ
రాజమండ్రి ముచ్చట్లు:
పర్యాటకానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో కొదవ లేదు. పుణ్య క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు మనసు దోచుకునే అందమైన ప్రకృతి సౌందర్యం మన తెలుగు రాష్ట్రాల సొంతం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది…