చెరువులో విష ప్రయోగం…చేపలు మృతి
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు చేపల చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు నీటిలో విషం కలిపారు. దాంతో దాదాపు 35 టన్నుల చేపలు మృతిచెందాయి. మత్స్యకారులకు ,సుమారు రూ 30 లక్షల నష్టం…