విషవాయువు లీక్…కార్మికులకు అస్వస్థత
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు వద్ద మున్నంగి సీఫుడ్స్ లో విషవాయువులు లీకై అక్కడే పనిచేస్తున్న 16 మంది ఒరిస్సాకి చెందిన కార్మికులు స్పృహ కోల్పోయారు. సీఫుడ్స్ లో ప్రాసెసింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు…