రెండుగా చీల్చిన ఉద్యోగ సంఘాలు
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఉదయం సూర్యనారాయణరావు ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో గవర్నర్‌ను కలిసి ఏపీ ప్రభుత్వ జీతాలు, బకాయిలు సరిగ్గా చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ…