కదం తొక్కిన కార్మిక సంఘాలు-విశాఖలో ఉద్రిక్తత
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ గాజువాకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ప్రకటించిన 24 గంటల్లోపే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటనకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, పోరాట కమిటీ…