ట్రాఫిక్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సిఐ అశోక్ ఆధ్వర్యంలో ఏస్.ఐ రవి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని జరిమానాలు విధించి పంపించారు. ప్రతి రోజు కనీసం…