కరీంనగరంలో ట్రాఫిక్ సమస్యలు
కరీంనగర్ ముచ్చట్లు:
హైదరాబాద్, వరంగల్ తరవాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. కానీ అక్కడ నిఘా వ్యవస్థ మాత్రం అంతంతమాత్రం. ఇక ట్రాఫిక్ కష్టాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరీంనగర్లో పరిస్థితి నగరవాసులకు నరకం…