సీఎం సభలో విషాదం విధుల్లో వున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి
శ్రీకాకుళం ముచ్చట్లు:
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన లో విషాదం చోటుచేసుకుంది. సీఎం సభకు విధులు నిర్వహించేందుకు వచ్చిన అనకాపల్లి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గుండెపోటు తో మృతిచెందారు.…