ముంపు గ్రామంలో విషాదం-ఒత్తిడికి లోనై వ్యక్తి మృతి
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి ఎన్ తిమ్మాపురం విషాదం చోటుచేసుకుంది. బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు 57 రోజులుగా ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు ఇండ్లకు…