మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
-మృతులకు రూ.10 లక్షలు పరిహారం
చౌడేపల్లె ముచ్చట్లు:
చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.కార్యక్రమం లో పాల్గొన్న…