ఢిల్లీకి బండి…
హైదరాబాద్ ముచ్చట్లు:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. పార్టీ హైకమాండ్ నుంచి అత్యవసర పిలుపు రావడంతో వెంటనే ఆయన బయలుదేరారు. తెలంగాణలో చేరికలు పెంచాలని జాతీయ నేతలు ఆదేశించారు. ఈ మేరకు కాషాయ నేతలు…