పుంగనూరులో 17 నుంచి గ్రంధాలయాల్లో శిక్షణ తరగతులు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు గ్రంధాలయాలల్లో వేసవి శిక్షణా తరగతులను మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు గ్రంధాలయాధికారి విజయకుమార్ సోమవారం తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు ఉదయం యోగా, స్పోకన్ ఇంగ్లీ ష్, పుస్తక పఠనంపై…