శ్వేతలో టీటీడీ కళాశాలల అధ్యాపకులకు శిక్షణ
తిరుమల ముచ్చట్లు:
తిరుపతి శ్వేతలో టీటీడీ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు"ఉత్తమ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి" అనే అంశంపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఈవో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,…