ఆగస్టు 25, 26వ తేదీల్లో శ్వేతలో నోడల్ గోశాలల నిర్వాహకులకు శిక్షణ
తిరుమల ముచ్చట్లు:
గోశాలల సమర్థ నిర్వహణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం, దేశవాళీ గోజాతుల సంరక్షణ తదితర అంశాలపై నోడల్ గోశాలల నిర్వాహకులకు, ఔత్సాహిక ప్రకృతి వ్యవసాయ రైతులకు తిరుపతిలోని శ్వేత భవనంలో ఆగస్టు 25,…