పుంగనూరులో 16న ప్రజాప్రతినిధులకు శిక్షణ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కోఆఫ్షన్ సభ్యులకు , కార్యదర్శులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజేశ్వరి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు…