పుంగనూరులో చిరుదాన్యాలపై శిక్షణ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్లలో చిరుదాన్యాలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా మానవ వనరులశాఖ ఏడి నాగపద్మిని ఆధ్వర్యంలో మహిళలకు చిరుదాన్యాలపై జి20 శిక్షణ ఇచ్చారు. నాగపద్మిని మాట్లాడుతూ చిరుదాన్యాలలో…