ఇద్దరూ అధికారుల బదిలీ…
బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటకలో వ్యక్తిగత అంశాలపై సోషల్ మీడియాలో వాదులాటకు దిగి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి రూపా ముద్గల్ లను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వలేదు.…