దురుద్దేశ్యంతో నే మునిసిపల్ కమిషనర్ బదిలీ
విశాఖపట్నం ముచ్చట్లు:
రాజకీయ దురుద్దేశంతోటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ పై బదిలీ వేటు పడిందని సిపిఎం పార్టీ ఆరోపించింది.ఈ బదిలీపై రాష్ట్ర ప్రభు త్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.మద్దిలపాలెం లో గల సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడి…