ఈనెల 12 నుంచి ప్రభుత్వ టీచర్ల బదిలీల ప్రక్రియ
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది వెబ్ కౌన్సిలర్ ద్వారా టీచర్ల బదిలీలు చేపట్టనున్నారు ప్రధానోపాధ్యాయులు ఎక్కడైతే 8 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న…