ట్రాన్స్ జెండర్లకు పిల్లలు…
తిరువనంతపురం ముచ్చట్లు:
దేశంలో మొదటిసారిగా కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట మరో నెలలో బిడ్డకు జన్మనివ్వనున్నారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన లింగమార్పిడి జంట జియా, జహాద్‌లు మార్చిలో తమ మొదటి బిడ్డకు…