ప్రత్యేక రిజర్వేషన్ల కోసం ట్రాన్స్ జెండర్స్ ధర్నా
వరంగల్ ముచ్చట్లు:
పోలీస్ నియామకాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ట్రాన్స్ జెండర్స్ డిమాండ్ చేసారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రస్తుతం జరుగుతున్న దేహదారుడ్య పరీక్షల్లో ఆడ - మగ వేరుగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లే ట్రాన్స్ జెండర్స్…