పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పారదర్శక వైద్యం -డాక్టర్ శరణ్
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాసుపత్రిలో 100శాతం పారదర్శకతతో కూడిన వైద్యసేవలు అందిస్తామని ఆసుపత్రి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్ తెలిపారు. బుధవారం మెడికల్ ఆఫీసర్ జశ్వంత్‌రాయల్‌తో కలసి కమిటి సమావేశాన్ని నిర్వహించారు. చైర్మన్…