అనుమతులు లేకుండానే ఇసుక రవాణా
నందిగామ ముచ్చట్లు:
ఎటువంటి అనుమతులు లేని ఇసుక రీచ్ ల నుండి ఇసుక అక్రమ రవాణా యాదేచ్చగా కొనసాగుతోంది. కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ ఇసుక రీచ్ నుండి అక్రమ రవాణా నిరాటంకంగా జరుగుపోతోంది. మున్నలూరు రీచ్ నుండి జిల్లాలో అనేక ప్రాంతాలకు…