దారి ఖర్చులు రావడం లేదు
కర్నూలు ముచ్చట్లు:
దారిఖర్చులు కూడా రావడం లేదంటూ టమోటా రైతులు విలవిలలాడుతున్నారు. రైతులకు కిలో టమోటాకు రెండు రూపాయలలోపే ధర లభిస్తోంది. కనీసం కూలి, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఆరుబయట పారబోసేసి రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. పది రోజుల…