తిరుపతి స్విమ్స్ లో రంగన్నకు చికిత్స
తిరుపతి ముచ్చట్లు:
వివేకా హత్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగన్నకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న రంగన్నను పోలీసులు స్విమ్స్ కు తీసుకొచ్చారు. వైద్యులు రంగన్నకు ఆర్ఎఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.…