పుంగనూరులో జాతరను విజయవంతం చేసిన అధికారులకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
జమీందారుల కులదైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను పటిష్టంగా నిర్వహించిన అధికారులను ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సభ్యులు సన్మానించారు. శనివారం మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి సీఐ…