పద్మశ్రీ చంద్రశేఖర్ కు సత్కారం
కాకినాడ ముచ్చట్లు:
లక్షలాది మందికి ఉచితంగా నేత్ర చికిత్సలు అందించి వారిలో వెలుగులు నింపిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సంకురాత్రి చంద్రశేఖర్ ను అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కిరణ్ కంటి ఆస్పత్రిలో జరిగిన సత్కార కార్యక్రమాన్ని …