విజయరామారావుకు మంత్రుల నివాళులు
హైదరాబాద్ ముచ్చట్లు:
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్, విజయరామారావు మరణించారు. విషయం తెలియగానే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్,…