పుంగనూరులో బాబాసాహెబ్‌కు ఘన నివాళులు
పుంగనూరు ముచ్చట్లు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.సాహెబ్ అంబేద్కర్‌కు ఘననివాళులర్పించారు. శుక్రవారం ఆయన జయంతి వేడుకలు వాడవాడల నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నివాళులర్పించి అంబేద్కర్…