ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు-టిడిపి నేత ఆర్ శ్రీనివాసరెడ్డి
కడప ముచ్చట్లు:
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి బుధవారం కడప నగరంలోని సాయిబాబా థియేటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన…