త్రినాధరావు నక్కిన, ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 5 అనౌన్స్ మెంట్
హైదరాబాద్ ముచ్చట్లు:
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన గత చిత్రం ధమాకా 2022లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా…