ఉట్టి కొట్టినోళ్లకు రూ. 55 లక్షలు, స్పెయిన్ ట్రిప్..
అమరావతి ముచ్చట్లు:
దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులు ఎక్కడికక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ‘గోవిందా అలా రే అలా, జరా మత్కీ…