25 సినిమాల్లో ట్రిపుల్ రోల్
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ది ప్రత్యేక అధ్యాయం. ఆయన పలు రికార్డులు క్రియేట్ చేశారు. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా చేసింది ఆయనే. ఫస్ట్ కౌబాయ్ సినిమా కూడా ఆయనే చేశారు. సాంఘీక, పౌరాణిక, జానపద,…