పర్యటనలు…ఉద్రిక్తతలు
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరీ దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రతిపక్ష నేతలెవరూ స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకపోవడం.. ఒక వేళ…