ట్రబుల్ షూటర్స్ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి.
వీరు ఇంచార్జ్ గా తీసుకున్న అన్ని ఉప ఎన్నికల్లోను గెలుపు బాట.
చంద్రబాబు కంచుకోట కుప్పం మున్సిపాలిటీని గెలిపించుకున్న రథసారథులు...
రాబోవు ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యం..
అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి…