Browsing Tag

TTD assistance to NCC programs

ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సహాయం

తిరుపతి ముచ్చట్లు: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఎన్.సి.సి కార్యక్రమాలకు టీటీడీ సొంత నిధులతో సహాయం చేయాలని నిర్ణయించింది. డీఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి చొరవతో జెఈవో సదా భార్గవి ప్రతిపాదన మేరకు…