షుగర్ పేషంట్లకు టీటీడీ లడ్డూలు
తిరుమల ముచ్చట్లు:
భక్తులను కాపాడే ఆ దేవుడినే కొందరు అక్రమ సంపాదన కోసం వినియోగించుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే కొలువై ఉన్న తిరుమలలోనే భక్తులు మోసపోతున్నారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకుని దళారులకు తోడుగా…