విమర్శలకు భయపడేవాడిని కాదు-టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
నేను నాస్తికుడిననే విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం.
17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించాను. తిరుమల ఆలయ…