సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ స్వాగతం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ దంపతులకు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.…