మంచి అలవాట్లతోనే మంచి ఆరోగ్యం- ఉద్యోగుల అవగాహన కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
- అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు
తిరుపతి ముచ్చట్లు:
జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి వాటిపట్ల అవగాహన కల్పించుకుంటేనే జబ్బుల నుండి రక్షణ కల్పించుకోవచ్చని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు.
శ్వేత…