ఆధునీకరించిన ఎస్ఎంసి ఉప విచారణ కేంద్రాన్ని ప్రారంభించిన టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్ధిన ఎస్ఎంసి ఉప విచారణ కేంద్రాన్నిగురువారం టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే…