తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలును పరిశీలించిన టీటీడీ ఈవో
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలు మరింత పారదర్శకంగా, వేగంగా అందించేందుకు వీలుగా మార్చి 1వ తేదీ నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు…