దేశంలో మరెక్కడా లేనంతగా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం-టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- రంప చోడవరంలో రూ 10కోట్లతో ఆలయం, కల్యాణ మండపం
తిరుపతి ముచ్చట్లు:
దేశంలో మరెక్కడా లేని విధంగా టీటీడీ గిరిజన, ఎస్సీ, మత్స్య కార, బిసి గ్రామాల్లో పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని టీటీడీ చైర్మన్ వైవి…