ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి
- వారణాసిలో ఆలయాల నిర్వహణపై అంతర్జాతీయ సమ్మేళనంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల ముచ్చట్లు:
ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి…