దేశానికి ఐకాన్ గా టీటీడీ మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు-టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి
- వీటిపై పిహెచ్ డి లు చేసే స్థాయికి తీసుకుని రావాలి
తిరుపతి ముచ్చట్లు:
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇక్కడ స్కాన్…