మినీ బ్రహ్మోత్సవాలకు టిటిడి సన్నద్ధం- టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి
- జనవరి 28న రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్పస్వామి దర్శనం
- ఎస్ఎస్ డి టోకెన్లు, విఐపి బ్రేక్, అర్జిత సేవలు రద్దు
- జనవరి 27, 28వ తేదీల్లో వసతిగదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు
- నాలుగు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్
- గ్యాలరీల్లో…