సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డికి టీటీడీ పిఆర్వో నివాళులు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి కి టీటీడీ తరపున పిఆర్వో డాక్టర్ రవి నివాళులర్పించారు.తిరుపతిలో గోపాల్ రెడ్డి నివాసం వద్ద గురువారం సాయంత్రం ఆయన మృతదేహానికి పూలమాల వేసి అంతిమ యాత్రలో…