నేటి తరానికి సులువుగా అర్థమయ్యేలా టీటీడీ ప్రచురణలు- మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి
అమరావతి ముచ్చట్లు:
సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు. టీటీడీ ప్రచురణల విభాగం…